Friday, February 25, 2011

జాటర్ ఢమాల్ - ఈ బ్లాగ్ నా ఆరాధ్య దైవం (మీరు కరెక్ట్ గానే చదివారు) ముళ్ళపూడి వెంకట రమణ గారికి అంకితం

ఈ బ్లాగ్ లో నాకు చాలా చాలా ఇష్టమైన రమణ గారి జ్ఞాపకాలు ,  పేరడీలు, నా దగ్గర ఉన్న ౩౦౦౦ INTERNATIONAL TELEVISION COMMERCIALS COLLECTION (అదేనండీ టీవీ యాడ్లు వీటిని త్వరలో పదివేలకి చేర్చేస్తా ...హ.. హ.. హ ), నా వాటా కూడా ఉన్న ఇండియన్ యాడ్ లు (అంటే అచ్చం గా మా టీం చేసిన యాడ్ లు అన్నమాట), అప్పుడప్పుడు నా సొంత కపిత్వం జల్లుతూ ఉంచదలిచాను. 

4 comments:

Ennela said...

శంకర్ గారూ, అభినందనలు.
అమ్మో, అన్ని వీడియోలే ! తొందరగా పెట్టండీ..చూసి ఆనందిచేస్తా
అన్నట్టు మీ టీం కి ఆడ్స్ కోసం కోతి పిల్లలు అవీ కావల్సి వస్తే, నాకొక మెయిల్ కొట్టండి అర్రేంజ్ చేసేస్తా..

యీ వర్డ్ వెరిఫికేషన్ తీసేస్తారా కొంచెం...ప్లీస్...

బులుసు సుబ్రహ్మణ్యం said...

పైన ఎన్నెల గారు చెప్పినట్టు నేను అరేంజ్ చెయ్యను నేనే వచ్చేస్తాను. :)

సుమలత said...

త్వరగా పెట్టండీ ....చూసి విముక్తులమవుతాము

subhashini poreddy said...

hey....naakkooda ads ante chala istam. naa chinnappudu tv lo vachina ads naaku ippatikee gurtunnayi. 10,000 ku taruvata cherudduru gaani....mundu unnavi pettandi...chusestam!!

Post a Comment