Tuesday, May 31, 2011

విశ్వనాధ వారి మరో హాస్య నవల - హా హా హు హు


నిజంగా ఈ నవల చదివి ఆయన కల్పనా శక్తికి జోహార్లర్పించాను. ఏం క్రియేటివిటీ!!!! అబ్బో సూపరో సూపరు. నెట్లో దొరికిన ఈ నవల మీతో పంచుకుందామని పోస్ట్ చేస్తున్నా.మధ్యలో అక్కడక్కడ ఒకటి రెండు పేజీలు  మిస్సయింది. అయితే  కధ ఫ్లో కి అది అడ్డురాదు.  మరింకెందుకు ఆలశ్యం? ఎంజాయ్. 
పాస్ వర్డ్ అంటారా? చెప్పకపోతే మీరు ఊరుకుంటారా? ఇదిగో  mallepoolu.com


3 comments:

Anonymous said...

ఈ నవల సరిగ్గా రెండు రోజుల క్రితమే చదివేను. చిన్నప్పుడు దీని గురించి విని ఉండడం చేత చదివేముందు కొంచం ఎక్కువే ఊహించుకున్నాను. అందుచేతనే కాబోలు, నిరాశ పరిచింది. నవలలోని కల్పన బాగానే ఉంది. కానీ బొత్తిగా తర్కం లోపించింది. నిజానికి ఈ నవలలో లేవనెత్తిన అంశాలు/ప్రశ్నలు చాలా ఆసక్తికరమైనవి, చాలా దీర్ఘమైన సమాలోచన చేయదగ్గవీను. కానీ, బహుశా విశ్వనాథవారికి భారతీయ సాంప్రదాయికమైన ఆలోచనా విధానంతో ఉన్నంత లోతైన పరిచయం పాశ్చాత్య తత్త్వశాస్త్రంతో ఉన్నట్టు లేదు. అందుకే ఈ నవలలో తర్కం బొత్తిగా చతికిలపడింది...

తృష్ణ said...

just now completed my download. Thanks for the link.

Saahitya Abhimaani said...

మనకు భారతీయ సాప్రదాయాల మీద ఉన్న అవగాహన ఎంత విశ్వనాథను విమర్శించటానికి!! నేను ఈ నవల దాదాపు మూడు దశాబ్దాల క్రితం చదివాను. చాలా చక్కగా తర్కబధ్ధంగా తన వాదనను పాఠకుల ముందుంచారు శ్రీ విశ్వనాథ.

Post a Comment